గీతాచరణం - ఒక సాధకుని దృష్టిలో
సమకాలీన వైగ్యానిక శాస్త్రీయ దృక్పధంతో భగవద్గీతను సులువుగా అర్థం చేసుకునే ప్రయత్నమే ఈ సంకలనం. ఒక్కసారి భగవద్గితను గురించి తెలుసుకుని ఆచరణలో పెడితే, జీవితంలోని ప్రతి అంశంలోను ఆనందాన్ని పొందగలము.
రచయిత 30 సంవత్సరాలకు పైగా భారతీయ ప్రశంసా సేవ (IAS) లో గడిపారు. దీని కారణంగా ఆయనకు వివిధ రంగాలకు చెందిన అనేక మంది వ్యక్తుల యొక్క జీవితాలను అర్ధము చేసుకోవడానికి; అనేక ఆహ్లాదకరమైన, బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి అవకాశం వచ్చింది. వీరు ఆంధ్రప్రదేశ్ లో పుట్టిపెరిగి, పంజాబ్ లోపని చేస్తూ వివిధ సంస్కృతులు, భాషలు, ధోరణులను చవి చూసారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ కనుక, ఆయనకు ఆధునిక శాస్త్ర విగ్యానాన్ని ఆధ్యాత్మిక గ్యానాన్ని మేళవించడం సాధ్యమైంది.
కొన్ని సంవత్సరాల ఉద్యోగం తర్వాత, అయన తన రోజువారి అనుభవాలను అవగాహన చేసుకునేందుకు విస్తారంగా అనేక విషయాల గురించి అధ్యయనం మొదలుపెట్టారు మొదలుపెట్టారు. దీనికోసం కొన్నాళ్ళు సెలవు కూడా పెట్టారు. ఆయనకు ప్రవర్తనా ఆర్థికశాస్త్రం (బిహేవియరల్ ఎకనామిక్స) అధ్యయనం వలన మనస్తత్వశాస్త్రం, మానవ ప్రవర్తనపై అంతర్దృష్టి కలిగింది.
తాజా ఎపిసోడ్
6. శాసన నియమాలు | ఆగస్టు 02, 2022
श्భగవద్గీత ఆంతరంగిక ప్రపంచంలో సమత్వాన్ని , సద్భావనను నిలబెట్టుకోవడం కోసమైతే , చట్టం బయటి ప్రపంచంలో క్రమానుగత వ్యవస్థను నిలబెట్టడం కోసం. ఏ కర్మకైనా రెండు భాగాలు ఉంటాయి ఒకటి ఉద్దేశం , రెండోది అమలు చేయడం. చట్టం ఆధారిత ప్రపంచంలో , నేరపరిభాషలో లాటిన్ పదాలను ఉపయోగించి వీటిని ' మెన్స్ రియా అండ్ ఆక్టస్ రియస్ ' అని అంటారు.
ఇప్పుడు అమెజాన్‌లో అందుబాటులో ఉంది
గీతాచరణం
ఓ సాధకుని దృష్టిలో
ఈ పుస్తకం భగవద్గీతపై వారంవారీ వ్యాసాల సంకలనం. ప్రతి కథనం గీతలోని వివిధ అంశాల వివరణను కలిగి ఉంటుంది. భగవద్గీతను అర్ధం చేసుకొనడానికి, సాధకుడు ఏదైనా వ్యాసాన్ని ఎంచుకుని ఆనందాన్ని పొందవచ్చు.
Buy Now నమూనా పుస్తకాన్ని డౌన్‌లోడ్ చేయండి

తెలుగులో తాజా ఎపిసోడ్లు
106. పత్రం పుష్పం ఫలం తోయం
‘మరింత అభివృద్ధి చెందాలి, రక్షణతో, భద్రతతో ఉండాలి’ అనే కోరికను మనం వదిలేస్తే... మనల్ని, మన కుటుంబాలను, మన సంస్థలను ఎవరు చూసుకుంటారు?... కోరికలను వదులుకోవాలని ఎవరైనా
105. ధ్యానం పరమానందం కోసం
మన మెదడులోని కేంద్ర స్థానంలో... సరిగ్గా రెండు కనుబొమల మధ్య పీనియల్ గ్రంథి ఉంటుంది. శంకువు ఆకారంలో, బఠానీ గింజ పరిమాణంలో ఉండే ఈ గ్రంథి... మన శరీరంలో మెలటోనిన్,
104. కోరికను కోపాన్ని వదులుకోవాలంటే
ప్రతి తుపానుకు దాని కేంద్రంలో ఒక ప్రశాంతమైన నేత్రం ఉంటుంది. అలాగే మన కోరికలు, కోపం అనే తుపానుకు కూడా... కోరికలు, క్రోధం లేని ఒక కేంద్రం మన మనసులోనే ఉంటుంది. ఆ
Latest Episodes in English
261. Shed the Ahankaar
Krishna says, "Abandon all 𝙙𝙝𝙖𝙧𝙢𝙖𝙨 and take refuge in Me alone. I will liberate you from all sins, griev
260. Feedback Mechanism
Krishna asks, "O Arjun, have you heard Me with a concentrated mind? Has your ignorance born out of delusion (𝙨𝙖𝙢𝙢
259. Tapasya with Devotion
Krishna says, "This (Gita) is never to be spoken by you to those who are not austere (𝙖-𝙩𝙖𝙥𝙖𝙨𝙮𝙖𝙮)Latest Episodes in Hindi
202. प्रभावशाली गुण की पहचान
श्रीकृष्ण कहते हैं, "सत्वगुण, रजोगुण और तमोगुण नामक प्रकृति से उत्पन्न तीन गुण अविनाशी जीवात्मा को शरीर में बांधते हैं (14.5)। इनमें, सत्वगुण निर्मल होने के कारण आत्मा को
201. माता और पिता
भगवद्गीता के चौदहवें अध्याय का शीर्षक 'गुण त्रय विभाग योग' अर्थात् गुणों से परे जाकर एकता है। यह पहले बताए गए प्रकृति के वर्णन का विस्तार है। इस अध्याय में, श्रीकृष्ण
200. आत्मा शरीर को प्रकाश देती है
श्रीकृष्ण कहते हैं, "जिस प्रकार से एक सूर्य समस्त ब्रह्माण्ड को प्रकाशित करता है उसी प्रकार से आत्मा चेतना शक्ति के साथ पूरे शरीर को प्रकाशित करती है" (13.34)। शरीर में जीवन
Latest Episodes in Marathi
15. समत्व
संपूर्ण गीतेत आढळणारा समान धागा कोणता असेल तर तो
14. सत्व, तम आणि रजोगुण
आपल्यापैकी बहुतेकांना असे वाटते की आपल्या सर्व क
13. साक्षीदार असणे
संपूर्ण गीतेचे वर्णन करू शकेल असा एक शब्द जर कुठलLatest Episodes in Punjabi
159. ਗਿਆਨ ਦਾ ਪ੍ਰਕਾਸ਼ਮਾਨ ਦੀਵਾ
ਕ੍ਰਿਸ਼ਨ ਕਹਿੰਦੇ ਹਨ, ਮੇਰੇ ’ਤੇ ਟਿਕੇ ਹੋਏ ‘‘ਆਪਣੇ ਮਨ,
158. ਸਾਰੀ ਸ੍ਰਿਸ਼ਟੀ ਦੀ ਉਤਪਤੀ
ਮੀਂਹ ਪਰਮਾਤਮਾ ਦੀ ਵਿਭੂਤੀ (ਮਹਿਮਾ ਦੀਆਂ ਝਲਕਾਂ) ਵਿੱਚੋਂ ਇ
157. ਪਾਪਾਂ ਤੋਂ ਮੁਕਤੀ
ਕ੍ਰਿਸ਼ਨ ਕਹਿੰਦੇ ਹਨ, ‘‘ਆਪਣੇ ਕਲਿਆਣ ਲਈ ਮੇਰੇ ਪਰਮ ਬਚਨ (Latest Episodes in Gujarati
આંતરિક મુસાફરી માટે સુસંગત બુદ્ધિ
યોગ એ આપણા આંતરિક અને બાહ્ય ભાગોનું જોડાણ છે. તે કર્મયોગ, ભક્તિ યોગ, સાંખ્ય યોગ, બુદ્ધ યોગ જેવા ઘણા માર્ગો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. વ્યક્તિના સ્વભાવના આધારે તે તેના
બિયોન્ડ લોજિક
કૃષ્ણએ અસ્તિત્વને સમજાવ્યું અને કહ્યું કે તે (પ્રકૃતિ) અને (આત્મા) નું સંયોજન છે જે બંને અનાદિ છે. (ગુણો) અને (ઉત્ક્રાંતિ અથવા પરિવર્તન) નો જન્મ (13.20) થી થયો છે. જ્યારે કારણ અને
અહિંસા
કૃષ્ણ કહે છે, " (અહિંસા), (સત્યતા), (આઝાદી, શાંતિથી મુક્તિ) બધા જીવો, લોભની ગેરહાજરી, નમ્રતા, નમ્રતા, બેચેનીનો અભાવ" (16.2) - દૈવી ગુણો છે. જ્યારે અહિંસા એક દૈવી ગુણ છે, હિંસક
Latest Episodes in Bangla
অহংকার িদেয় ˝˙
̄মদভগবদগীতা হল ʛ˙েǘেƯর যুȝেǘেƯ ভগবান কɶ এবং ĺযাȝা অজLatest Episodes in Urdu
7. تپ کر ہی سونا کندن بنتا ہے
https://epaper.hindsamachar.in/clip?1341454 گیتا آچرن-7 | تپ کر ہی سونا کندن بنتا ہے ش
27. پرماتما کے ساتھ ایک ہونا
https://epaper.hindsamachar.in/clip?1450054 , گیتا آچرن-27 پرماتما کے ساتھ ایک ہونا شر
26. یہیں ہیں سورگ اور ترک
https://epaper.hindsamachar.in/clip?1440469 گیتا آچرن-26 یہیں ہیں سورگ اور ترک کرشن سوLatest Episodes in Odia
122. ଏହା ‘ସେ ହି’ର ମନ୍ତ୍ର
ପରମାତ୍ମା ରୂପରେ ଆସି ଶ୍ରୀକୃଷ୍ଣ କହିଛନ୍ତି ଯେ “ଯେଉଁ ପୁରୁଷ ସକଳ ପ୍ରାଣୀଙ୍କ ଠାରେ ସକଳଙ୍କ ଆତ୍ମାରୂପକ ମୋତେ, ଅର୍ଥାତ୍ ବାସୁଦେବଙ୍କୁ ହିଁ ଦେଖନ୍ତି ଓ ସକଳ ପ୍ରାଣୀଙ୍କୁ ମୋର ଅର୍ଥାତ୍
121. ନମସ୍କାରର ଶକ୍ତି
ଭାରତୀୟ ପ୍ରସଙ୍ଗରେ ପରସ୍ପରକୁ ଅଭିବାଦନ କରିବା ପାଇଁ ‘ନମସ୍ତେ’ ବା ‘ନମସ୍କାର’ ବ୍ୟବହୃତ ହୁଏ । ଏହାର ଅର୍ଥ ହେଉଛି ‘ତୁମ ଭିତରେ ଥିବା ପରମାତ୍ମାଙ୍କୁ ପ୍ରଣାମ’ । ବିଭିନ୍ନ ସଂସ୍କୃତିରେ
120. ସମସ୍ତଙ୍କ ଠାରେ ନିଜକୁ ଏବଂ ନିଜଠାରେ ସମସ୍ତଙ୍କୁ ଦେଖିବା
ଅସ୍ତିତ୍ୱ ବ୍ୟକ୍ତ ଯେପରିକି ଆମ ଶରୀର ଏବଂ ଅବ୍ୟକ୍ତ ଅର୍ଥାତ୍ ଆତ୍ମା(ସ୍ୱ)ର ସମନ୍ୱୟ ଅଟେ । ଆମେ ଅସ୍ତିତ୍ୱକୁ ବ୍ୟକ୍ତ ମାଧ୍ୟମରେ କିମ୍ବା ଅବ୍ୟକ୍ତ ମାଧ୍ୟମରେ ଅନୁଭବ କରୁ । ଆମେ ବ୍ୟକ୍ତ ସହିତ
